• Breaking News

    Please Like Us on Facebook For Daily Bible Verses..!!

    Sunday, April 12, 2020

    Prema prema prema yekkada ni chirunama ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా

    Prema Prema Prema Yekkada Ni Chirunama Christian Song Lyrics in Telugu and English


    ప్రేమ ప్రేమ ఎక్కడ - నీ చిరునామా
    లోకంలో లేనే లేదు - నిజ ప్రేమ } 2
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ ||

    1.  కన్న బిడ్డలే నిన్ను - మోసం చేసిరా
    కళ్ళనిండా కన్నీళ్ళు - నింపి వెళ్ళిరా
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2   || ప్రేమ ప్రేమ ||

    2. కట్టుకున్న వాడు - బెట్టు చేసిన
    కర్మకు నిన్ను విడచి - ఒక మర్మమాయెనా 
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2       || ప్రేమ ప్రేమ ||

     3. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా
    నయవంచనతో నిన్ను - నట్టేటముంచిరా } 2       
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2             || ప్రేమ ప్రేమ ||

    4.  సిలువలో యేసు చూపిన - కలువరి ప్రేమ
    నిజమైన ప్రేమకు - ఒక చిరునామా } 2
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2         || ప్రేమ ప్రేమ ||

    Prema Prema Prema Yekkada Ni Chirunama Lyrics in English :

    Prema prema ekkada - ni cirunama
    i lokanlo lene ledu - nija prema} 2
    yesu prema - nijamaina prema
    yesu prema - viluvaina prema} 2|| prema prema ||


    1.  Kanna biddale ninnu - mosam cesira
    kallaninda kannillu - nimpi vellira
    yesu prema - nijamaina prema
    yesu prema - viluvaina prema} 2   || prema prema ||

    2. Kattukunna vadu - bettu cesina
    karmaku ninnu vidaci - oka marmamayena
    yesu prema - nijamaina prema
    yesu prema - viluvaina prema} 2       || prema prema ||

     3. Nam'mukunnavaru droham cesira
    nayavancanato ninnu - nattetamuncira} 2     
    yesu prema - nijamaina prema
    yesu prema - viluvaina prema} 2             || prema prema ||

    4.  Siluvalo yesu cupina - kaluvari prema
    nijamaina premaku - oka cirunama} 2
    yesu prema - nijamaina prema
    yesu prema - viluvaina prema} 2         || prema prema ||

    No comments:

    Post a Comment

    Dont Post Abuse Comments

    Contact Form

    Name

    Email *

    Message *

    About

    We Started This Blog to Help All Christians to find Lyrics in both Telugu and English Languages. You can Also Download Lyrics By Clicking on Image. All Images on This Blog are Copyright Protected. Praise Lord, Praise Christ..!!

    Subscribe..!!

    Free Email Updates!

    Get New content and updates delivered right into your inbox!