Naa Athamatho Anandamutho Sthuthiyinthunu Christian song lyrics in Telugu and English
నా ఆత్మతో ఆనందముతో
స్తుతియింతును
విరిగి
నలిగిన హృదయము
నీకే అర్పింతును
} 2
పరవశించి
నే పాడగా
నాలో నిన్నే
నింపవా
కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2
ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2 || నా ఆత్మతో ||
కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2
ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2 || నా ఆత్మతో ||
1. ఆత్మ
రూపుడవు అమరత్వుడవు
ఆది అంతములు
నీవే
లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
2. మహాదేవుడవు
మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే
మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
3. జీవదాతవు
నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే
సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2
సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2
ఒక్కరైయున్న
దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||
Naa Athmatho Anudhamutho Sthuthiyinthunu Lyrics in English:
Na atmato anandamuto stutiyintunuvirigi naligina hrdayamu nike arpintunu} 2
paravasinci ne padaga nalo ninne nimpava
karamuletti kirtincaga atmato abhisekincava} 2
aradhana stuti aradhana... Aradhana stuti aradhana... } 2 || Na atmato ||
1. Atma rupudavu amaratvudavu adi antamulu nive
lenivatini unnavatiga pilice yehova} 2
okkaraiyunna devudavu napai vaciyincava
nila nannu marcutaku nalo nivasincava} 2 || aradhana ||
2. Mahadevudavu mrtyunjayudavu manci kaparivi nive
modativadavu kadapativadavu nive yesaya} 2
okkaraiyunna devudavu napai vaciyincava
nila nannu marcutaku nalo nivasincava} 2 || aradhana ||
3. Jivadatavu nityudavu mahima svarupuda nive
sarvasatyamunaku mam'mu nadupunadi nive parisud'dhatmuda} 2
okkaraiyunna devudavu napai vaciyincava
nila nannu marcutaku nalo nivasincava} 2 || aradhana!! !! Na atmato ||
No comments:
Post a Comment
Dont Post Abuse Comments