• Breaking News

    Please Like Us on Facebook For Daily Bible Verses..!!

    Sunday, April 12, 2020

    Adhigo kalvarilo yesu rakshakude అదిగో కల్వరిలో యేసు రక్షకుడే

    Adhigo kalvarilo yesu rakshakude - Deenudai Veladu Chunnadu Christian Song lyrics available in Telugu and English.


    అదిగో! కల్వరిలో యేసు రక్షకుడు
    దీనుడై వేలాడు చున్నాడు } 2


    1.     మహిమపరుడు - మహిమ లేనట్లు
    ఘోర సిలువ - నెన్నుకొనెను } 2
    మాయ లోకములో - నుండి నన్ను
    శద్ధకల్వారి ప్రేమతో - దరిచేర్చను } 2           || అదిగో ||

    2.     అందము లేదు - సౌందర్యము లేదు
    వికారమైతిరి - నన్ను రక్షించను } 2
    పలు నిందలు - భరించినను
    పదివేలలో - అతి ప్రియుడవు } 2                || అదిగో ||

    3.     ముండ్ల కిరీటమున్ - అంగీని తొడిగి
    కాలు చేతులకు - మేకులు కొట్టిరి } 2
    రక్తధారల్ తో - వేలాడుచుండె
    నిత్యమహిమను - మనకిచ్చుటకు } 2             || అదిగో ||

    4.    ఆశ్చర్యమే - యేసుని త్యాగం
    అద్భుతమే - ప్రభుని ప్రేమ } 2
    ధ్యానముతో - దినం జీవించి
    ఆయన మార్గమే - వెంబడించెదను } 2            || అదిగో ||

    5.      సిలువ దర్శనమొంది సాగెదను
    సేవచేసెద - జీవము పెట్టి } 2
    నన్ను - చేర్చెదనని చెప్పెను
    నే న్నిరీక్షణతో - కనిపెట్టెదను } 2        || అదిగో ||

    Lyrics in English:

    Adigo! Kalvarilo yesu raksakudu
    dinudai veladu cunnadu} 2

    1.     Mahimaparudu - mahima lenatlu
    ghora siluva - nennukonenu} 2
    maya lokamulo - nundi nannu
    sad'dhakalvari premato - daricercanu} 2           || adigo ||

    2.     Andamu ledu - saundaryamu ledu
    vikaramaitiri - nannu raksincanu} 2
    palu nindalu - bharincinanu
    padivelalo - ati priyudavu} 2                || adigo ||

    3.     Mundla kiritamun - angini todigi
    kalu cetulaku - mekulu kottiri} 2
    raktadharal to - veladucunde
    nityamahimanu - manakiccutaku} 2             || adigo ||

    4.    Ascaryame - yesuni tyagam
    adbhutame - prabhuni prema} 2
    a dhyanamuto - dinam jivinci
    ayana margame - vembadincedanu} 2            || adigo ||

    5.      Siluva darsanamondi sagedanu
    sevaceseda - jivamu petti} 2
    nannu - cercedanani ceppenu
    ne nniriksanato - kanipettedanu} 2        || adigo ||

    Download Christian Song Lyrics:
    Adhigo kalvarilo yesu rakshakude lyrics in english download

    No comments:

    Post a Comment

    Dont Post Abuse Comments

    Contact Form

    Name

    Email *

    Message *

    About

    We Started This Blog to Help All Christians to find Lyrics in both Telugu and English Languages. You can Also Download Lyrics By Clicking on Image. All Images on This Blog are Copyright Protected. Praise Lord, Praise Christ..!!

    Subscribe..!!

    Free Email Updates!

    Get New content and updates delivered right into your inbox!