ఎన్నాళ్ళు కన్నీళ్లు నేస్తం..
అందించు ప్రభువుకు నీ హస్తం 2
తానే సర్వము.
కరుణామయుడు ఆ ప్రభువు
చరణాల దరిచేరి శరణమను } 2
ఆ సిలువ ధారి చూపును నీ దారి } 2 || ఎన్నాళ్ళు ||
ప్రేమామయుడు ఆ ప్రభువు
పద సన్నిధిలో వేగిరమే ప్రణమిల్లు } 2
ఆ ముక్తి ధాత సర్వులకు విధాత || ఎన్నాళ్ళు ||
దయామయుడు ఆ క్రీస్తు
దాసునివై ఆయనను సేవించు 2
ఆ దేవా సుతుడు జగతికెల్ల హితుడు || ఎన్నాళ్ళు ||
Ennallu kannillu nestham Lyrics in English:
Ennallu kannillu nestam..
Andincu prabhuvuku ni hastam 2
tane sarvamu.
Karunamayudu a prabhuvu
caranala dariceri saranamanu} 2
a siluva dhari cupunu ni dari} 2|| ennallu ||
premamayudu a prabhuvu
pada sannidhilo vegirame pranamillu} 2
a mukti dhata sarvulaku vidhata|| ennallu ||
dayamayudu a kristu
dasunivai ayananu sevincu 2
a deva sutudu jagatikella hitudu|| ennallu ||
Download in Image:
No comments:
Post a Comment
Dont Post Abuse Comments