మార్పుచెందవా - నీవు మార్పు చెందవా
నీ బ్రతుకును మార్చుకోవా - నీ మనసును మార్చుకోవా (2)
అనుకూల సమయం - ఇదేనని ఎరిగి
మారుమనసును - పొందుమా (2)
నీ బ్రతుకును మార్చుకోవా - నీ మనసును మార్చుకోవా (2)
అనుకూల సమయం - ఇదేనని ఎరిగి
మారుమనసును - పొందుమా (2)
1. ఎన్నాళు నీవు - జీవించినగాని ఏముంది ఈ లోకములో
ఇన్నాళు నీవు - చేసిన క్రియలనీటికి తీర్పుంది పై లోకంలో (2)
తీర్పుదిన్నమునoదున ఆయన ముందర నీవు నిలిచే దైర్యం నీకుందా (2)
నీలిచే దైర్యం నీకుందా || మార్పు ||
ఇన్నాళు నీవు - చేసిన క్రియలనీటికి తీర్పుంది పై లోకంలో (2)
తీర్పుదిన్నమునoదున ఆయన ముందర నీవు నిలిచే దైర్యం నీకుందా (2)
నీలిచే దైర్యం నీకుందా || మార్పు ||
2. దిగoబరిగానే వచ్చావు
నీవు
- దిగంబరిగా
పోతావు
మన్నైన నీవు మానైపోతావు - ఏదో ఒక దినమందునా (2)
దేవుడిచిన ఆత్మ - దేవుని యొద్దకు చేరును
నీకoటూ ఏముందిలే - నీకoటూ ఏముందిలే (2) || మార్పు ||
మన్నైన నీవు మానైపోతావు - ఏదో ఒక దినమందునా (2)
దేవుడిచిన ఆత్మ - దేవుని యొద్దకు చేరును
నీకoటూ ఏముందిలే - నీకoటూ ఏముందిలే (2) || మార్పు ||
3. ఆత్మను చంపక నీ దేహాని చంపే - మనుషులుకు
భయపడకయ్య
ఆత్మతో పాటు నీ దేహాని చంపే - దేవునికి భయపడవయ్యా (2)
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు - నీ వెంటరావెపుడు (2) || మార్పు ||
ఆత్మతో పాటు నీ దేహాని చంపే - దేవునికి భయపడవయ్యా (2)
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు - నీ వెంటరావెపుడు (2) || మార్పు ||
Marppu Chendhava Neevu Marppu Lyrics in English Christian Song:
Marpucendava - nivu marpu cendavani bratukunu marcukova - ni manasunu marcukova (2)
anukula samayam - idenani erigi
marumanasunu - ponduma (2)
1. Ennalu nivu - jivincinagani emundi i lokamulo
innalu nivu - cesina kriyalanitiki tirpundi pai lokanlo (2)
tirpudinnamunaoduna ayana mundara nivu nilice dairyam nikunda (2)
nilice dairyam nikunda || marpu ||
2. Digaobarigane vaccavu nivu - digambariga potavu
mannaina nivu manaipotavu - edo oka dinamanduna (2)
devudicina atma - devuni yoddaku cerunu
nikaotu emundile - nikaotu emundile (2) || marpu ||
3. Atmanu campaka ni dehani campe - manusuluku bhayapadakayya
atmato patu ni dehani campe - devuniki bhayapadavayya (2)
ni asti antastu ni andacandalu - ni ventaravepudu (2) || marpu ||
No comments:
Post a Comment
Dont Post Abuse Comments