Nisidhi Rathrilo Oka Thara Kanthilo Janminchenu latest christian song lyrics online in English and Telugu.
నిశీధి రాత్రిలో….ఒక తార కాంతిలో....
జన్మించెను….పసిబాలుడు బెత్లేహేములో..
హ్యాపీ…. హ్యాపీక్రిస్మస్ - మెర్రి ….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||

1.
ఆ..దూత ఆ..రాత్రి తెలిపెను – రక్షకుడు జన్మించెననీ -2
చాటించిరి ఆ గొల్లలు....లోకానికి శుభవార్తను -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||

2.
బంగారు, సాంబ్రాణి బోళముల్ – అర్పించిరి ఆ..జ్జ్ఞానులు -2
దర్శించి పూజించిరి.....కీర్తించి కొనియాడిరి -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||
దర్శించి పూజించిరి.....కీర్తించి కొనియాడిరి -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||
3.
పరలోక దూతాళి గానాలతో - స్తోత్రించిరి పసిబాలుని -2
రక్షకుడు జన్మించెననీ.....మన పాపము క్షమియించుననీ -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||
రక్షకుడు జన్మించెననీ.....మన పాపము క్షమియించుననీ -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2||నిశీధిరాత్రిలో ||
Christian Song Nisidhi Rathrilo Oka Thara Christmas Song Lyrics in English:
Nisidhi ratrilo....Oka tara kantilo....
Janmincenu....Pasibaludu betlehemulo..
Hyapi.... Hyapikrismas - merri....Merrikrismas -2||nisidhiratrilo ||
1. A..Duta a..Ratri telipenu - raksakudu janmincenani -2
catinciri a gollalu....Lokaniki subhavartanu -2
hyapi....Hyapikrismas - merri....Merrikrismas -2||nisidhiratrilo ||
2. Bangaru, sambrani bolamul - arpinciri a..Jjnanulu -2
darsinci pujinciri.....Kirtinci koniyadiri -2
hyapi....Hyapikrismas - merri....Merrikrismas -2||nisidhiratrilo ||
3. Paraloka dutali ganalato - stotrinciri pasibaluni -2
raksakudu janmincenani.....Mana papamu ksamiyincunani -2
hyapi....Hyapikrismas - merri....Merrikrismas -2||nisidhiratrilo ||
Download Christmas Song Lyrics :
No comments:
Post a Comment
Dont Post Abuse Comments