Krothyedu modhalu bettenu | New Year Christian Songs Telugu with lyrics in telugu online ( క్రొత్తయేడు మొదలు బెట్టెను)
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||
1. పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||
2. మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||
3. బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||
4.ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||
5.పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||
Lyrics in English :
Krotta yedu modalu bettenu mana bratukunandum krotta manasu toda miru krotta yetam brabhuni nevam dattara padakundam jeyu tuttamottamambum judam ||krotta||1. Pondi yunna melu lanniyum bonkabu mira dendamandu smarana jeyumdi yindu miru modalu bettu pandemandum gelva valayu nandamuganu ravinimboli nalayakunda melayakundam ||krotta||
2. Melu seyam dada vonarpamga mirerumgunatlu kalamanta nirudu gada cemga pralumali yundakunda jala melu seyavalayum jala janamula kim'manu yelu nama ghanatakorakum ||krotta||
3. Balamu leni vara mayyunu bala monda vaccum galimi miram garta vakkuna nalayakunda nalagakunda moda mondi bala mosangu sarvavidhula nelami mi ronarcucundam ||krotta||
4.Id'dharitri nundu nappude yisvaruni janulu vrd'dhibondam juda valayunu bud'dhi niti sud'dhulandu vrd'dhinonda srad'dham jeya sud'dhu laina varilom pra sid'dhu lagucu velumga vaccum ||krotta||
5.Papapanka mantinappudu prabhu kristu yesu prapum juri miru vem da ga nepumiram danadu karunam bapa mantam gadigivesi paparoga cihna lanni bapivesi sud'dhim jeyum ||krotta||
Download Krothyedu Modhalu Bettenu Lyrics:
No comments:
Post a Comment
Dont Post Abuse Comments