నీకిష్టమైనది కావాలి దేవునికి
– బలి
అర్పణ
కోరలేదు
దేవుడు
/2/
ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో|| నీకిష్టమైనది ||
ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో|| నీకిష్టమైనది ||
1.
కయీను అర్పణ తెచ్చాడు
దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి /2/
అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే|| నీకిష్టమైనది ||
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి /2/
అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే|| నీకిష్టమైనది ||
2.
దేహాన్ని దేవునికి ఇవ్వాలి
కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా /2/
నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే|| నీకిష్టమైనది ||
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా /2/
నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే|| నీకిష్టమైనది ||
English Lyrics of “Neekistamainadhi
kavali devuniki bhali arpana” Christian Song
Neekistamainadhi kavali devuniki bhali arpana koraledu devudu
prabhu manasu telusuko vakyanni chaduvuko —Neekistamainadhi
1. Kayyeenu arpana techadu devuniki hebelu arpana nachindhi devuniki (2)
Arpinchu vatikante arpinchu manishi mukyam
Arpinchu vatikante arpinchu manasu mukyam
Nachali modhataneeve kavali modataneeve
Neekistamainadhi…..
2. Dehanni devuniki ivvali kanukaga Kreesthesu vale deham kavali yaghamugha (2)
Nee dhanamu dhanyamu kante voka papi marpu mukyam (2)
Prakatinchu kreestu korke maraninchu papi korake —Neekistamainadhi
No comments:
Post a Comment
Dont Post Abuse Comments